సింగరేణి సీఎండీగా కృష్ణ భాస్కర్

సింగరేణి సంస్థ సీఎండీగా ట్రాన్స్​కో సీఎండీ కృష్ణ భాస్కర్‌‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మంగళవారం రాత్రి ఆయన సింగరేణి భవన్​లో సీఎండీగా బాధ్యతలు స్వీకరించారు