సీజనల్ కేసులను లైట్ తీసుకోవద్దు..వైద్యాధికారులకు మంత్రి దామోదర సూచన

సీజనల్ కేసులను ఏ మాత్రం తేలికగా తీసుకోవద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు సూచించారు. ప్రతి కేసును జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ.. ప్రజారోగ్య పరిరక్షణలో ఎలాంటి రాజీలేకుండా పనిచేయాలని ఆదేశించారు.