ఇందిరా శక్తి పథకంలో మహిళలకు క్యాంటీన్లు ..మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం

ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలను కోటీశ్వరులను చేసే క్రమంలో వారికి క్యాంటీన్లు, ఫుడ్‍ ప్రాసెసింగ్‍ యూనిట్లు ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి తెలిపారు.