స్టీల్‌ప్లాంటులో 15 మంది సస్పెన్షన్‌

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటులో వరుస ప్రమాదాలపై యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. 15 మందిని సస్పెండ్‌ చేసి, మరో 19 మందిని వేరే విభాగాలకు బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది.