సెంటు బాటిల్‌ను డ్రగ్స్ అనుకుని అరెస్ట్.. వీసా రద్దు.. భారతీయుడిపై అమెరికా బహిష్కరణ వేటు..!

అమెరికాలోని అర్కన్‌సాస్ రాష్ట్ర పోలీసులు చేసిన తప్పిదం వల్ల ఓ భారత సంతతి వ్యక్తి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ట్రాఫిక్ తనిఖీల్లో కపిల్ రఘు అనే వ్యక్తి వద్ద ఉన్న సెంటు బాటిల్‌ను.. నల్లమందు అనుకున్నారు పోలీసులు. అనంతరం కిపిల్‌ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ తర్వాత అతడి వీసా గడువు తీరిపోయిందని.. ఇమ్మిగ్రేషన్ అధికారులు దాదాపు నెలపాటు నిర్భందంలో ఉంచారు. అనంతరం రఘు వీసా రద్దు చేశారు. దీంతో ఎప్పుడు దేశం నుంచి బహిష్కరిస్తారో అని భయంతో ఉన్నాడు రఘు. ఈ క్రమంలో అమెరికాలో అధికారులు, పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి.