"సొంత కారు లేదు, ఫ్లాట్ లేదు.. కానీ మనసు నిండా ప్రేముంది ! వధువు కోసం నడిరోడ్డుపై యువకుడి పెళ్లి ప్రకటన...

ఈ రోజుల్లో పెళ్లి చూపులు, మ్యాట్రిమోనీ సైట్లు, బ్రోకర్ల చుట్టూ తిరగడం కామన్. కానీ, పూణేకు చెందిన ఒక యువకుడు మాత్రం తన లైఫ్ పార్ట్‌నర్‌ను వెతుక్కోవడానికి ఎవరూ ఊహించని ఒక క్రేజీ ప్లాన్ వేసాడు. తన వివరాలన్ని ఏకంగా ఒక పెద్ద బిల్‌బోర్డ్ (ఫ్లెక్సీ) పై నడిరోడ్డుపై అందరికీ కనిపించేలా పెట్టేశాడు. ....................