సీదిరి కొడుక్కి వీఐపీ ‘ట్రీట్‌మెంట్‌’

వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్‌ వర్మ బెయిల్‌ పిటిషన్‌ను పలాస కోర్టు తిరస్కరించింది. నిర్లక్ష్యంగా బైక్‌ నడిపి ఒకరి మరణానికి కారణమైన కేసులో..