సంధ్య.. సమత.. మధ్యలో మహేందర్.. నిజం తెలిసేలోపే ఇద్దరినీ ట్రాప్ చేశాడు.. చివరకు..

ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో సంధ్య ఐడీ పేరుతో ఓ యువతితో స్నేహం చేశాడు.. ఆ తర్వాత.. తాను అబ్బాయినని పరిచయం చేసుకుని పెళ్లి కాలేదని నమ్మించాడు.. మనది ఒకటే కులం అంటూ నమ్మించాడు.. ఆ తర్వాత.. ఆమెతో ప్రేమాయాణం సాగిస్తూనే.. తన అక్కతో కూడా పరిచయం పెంచుకున్నాడు.. ఈ క్రమంలోనే.. తాను ముందు ప్రేమించిన యువతికి వివాహం కాకుండా అడ్డుపడటంతో.. అక్కా చెల్లెల్లు ఇద్దరూ పథకం ప్రకార.. అతన్ని చంపారు.. యువకున్ని దారుణంగా హత్య చేసిన సంఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది.