జూన్ నెలలో ఎల్‌నినో ప్రభావం కనిపించకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకుం టున్నారు. మంగళవారం ఓర్వకల్లులో 20.2ఎంఎం, తుగ్గలిలో 16.8, కర్నూలు రూరల్‌లో 8.8ఎంఎం, హాలహర్విలో 5.2, కర్నూలు అర్బన్‌లో 3.4, కల్లూరులో 0.4 ఎంఎం వర్షం నమోదైంది.