సన్నాల బోనస్ ఏమైంది?..ఏ పంట వెయ్యాలో ప్రభుత్వం చెప్పడం దారుణం: హరీశ్ రావు

పంట బోనస్ కు కోతలు, రైతన్నకు వాతలు పెట్టేందుకే సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ సమీక్ష నిర్వహించారా? అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు. పంట బోనస్ నుంచి ప్రభుత్వం తప్పించుకునేందుకు సన్న రకాల సంఖ్యను తగ్గించడం సిగ్గుచేటని మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు