సన్నవడ్లకు రూ.46.85 కోట్ల బోనస్.. 3.68 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
జిల్లాలో వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. మొదట్లో అకాల వర్షాల వల్ల కొంత ఆటంకం కలిగినా ఆ తర్వాత కేంద్రాలు అన్ని ప్రారంభమై కొనుగోలు ప్రక్రియ ఊపుందుకుంది.