‘సునీల్ కుమార్ ఆరెస్సెస్ అని అర్థమైపోయింది’.. హర్ష కుమార్ సంచలన ఆరోపణలు.. RRR కోవర్ట్ అంటూ ఐపీఎస్ అధికారి కౌంటర్..!

మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ఇద్దరూ దళిత సామాజిక వర్గానికి చెందిన వారే. ఇద్దరూ తమ సామాజికవర్గం హక్కుల విషయంలో ఒకే వైఖరిని కనబరుస్తున్నారు. అయితే సడెన్‌గా ఇద్దరూ ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పీవీ సునీల్ కుమార్ ఆర్ఎస్ఎస్ అని హర్ష కుమార్ ఫేస్ బుక్‌లో పోస్టు చేయగా.. ఆర్ఆర్ఆర్ కోవర్టులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారంటూ సునీల్ సెటైర్లు వేశారు.