స్పీకర్ ఛాంబర్‎లో కేంద్ర మంత్రి రిజిజుపై మహిళా ఎంపీ ఆగ్రహం.. అసలు అక్కడ ఏం జరిగింది..?

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఛాంబర్‎లో గందరగోళం నెలకొంది. అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీల మధ్య స్పీకర్ కార్యాలయంలో తీవ్ర వాగ్వాదం జరిగింది.