సుప్రీంకోర్టులో మీనాక్షి పిటిషన్ డిస్మిస్

కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌‌‌‌కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. తెలంగాణలోని ఒక క్రిమినల్ కేసు వివరాలను వెల్లడించలేదని ఆమె రాజ్యసభ నామినేషన్‌‌ను రిటర్నింగ్ అధికారి సంజయ్ శర్మ రద్దు చేయగా, ఆ ఉత్తర్వుల్లో జోక్యానికి కోర్టు నిరాకరించింది.