ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను స్పీడప్ చేయాలి.. పేదల జీవితాన్ని మార్చే అద్భుత కార్యక్రమం
కొల్లాపూర్, వెలుగు : ‘ఇందిరమ్మ ఇల్లు అనేది కేవలం ప్రభుత్వ పథకం మాత్రమే కాదు.. అది నిరుపేద కుటుంబం జీవితాన్ని మార్చే అద్భుత కార్యక్రమ’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు.