సూపర్ ఓవర్లో భారత్ A ఓటమి.. మ్యాచ్ ముగిశాక కొట్టుకున్న ప్లేయర్స్!

India A vs Sri Lanka A: శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా ఈరోజు (సోమవారం) దంబుల్లాలో భారత్ A వర్సెస్ శ్రీలంక A జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర వివాదానికి దారి తీసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ టై కావడంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించారు.