సుప్రీం గైడ్లైన్స్ ప్రకారమే కోటాపై ముందుకు వెళ్లాం

బీసీ రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే ముందుకెళ్లామని, ఇదే అంశాన్ని అడ్వకేట్లకు చెప్పి సుప్రీంకోర్టులో బలంగా వాదించేలా దిశానిర్దేశం చేయాలని డిప్యూటీ సీఎం, మంత్రులను ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.