సముద్రాన్ని వెనక్కి నెట్టి భూమిని బయటికి తెచ్చిన నెదర్లాండ్స్.. ఏకంగా కొత్త రాష్ట్రం ఏర్పాటు, ఎలా చేశారంటే?

సముద్ర మట్టం కంటే తక్కువలో ఉన్న నెదర్లాండ్స్ దేశం.. తమ అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యాలతో సముద్రపు నీటిని వెనక్కి నెట్టి భూమిని బయటికి తీసి.. కొత్త రాష్ట్రాన్ని సృష్టించుకుంది. పోల్డర్ వ్యవస్థ, డెల్టా వర్క్స్ వంటి ప్రాజెక్టుల ద్వారా సముద్రపు అడుగు భాగం నుంచి.. ఫ్లెవోలాండ్ అనే కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. గాలిమరల నుంచి ఆధునిక రోబోటిక్ పంపుల వరకు డచ్ ఇంజినీర్లు అనుసరించిన టెక్నాలజీ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెను ముప్పుగా భావిస్తున్న వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో మార్గదర్శకంగా నిలుస్తోంది. ఇంతకీ సముద్రం నుంచి నెదర్లాండ్స్ ఎలా భూమిని బయటికి తీసింది. కొత్త రాష్ట్రాన్ని ఎలా డెవలప్‌ చేసింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.