సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం..అధికారులు అలసత్వం వహిస్తే ఉపేక్షించం: మంత్రి సీతక్క
అధికారులంతా సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి విషయంలో ఆఫీసర్లు అలసత్వం వహిస్తే ఉపేక్షించమని హెచ్చరించారు.