'సమయం లేదు మిత్రమా పరిగెట్టు': స్మశానంలోనే పత్రాలు తీసుకుని చివరి నిమిషంలో నామినేషన్ వేసిన మహారాష్ట్ర నేత!

రాజకీయం అంటే కేవలం ఓట్లు, సీట్లే కాదు.. కొన్నిసార్లు గుండెని పిండేసే భావోద్వేగాల సమాహారం అని మహారాష్ట్ర ఎన్నికల వేళ నిరూపితమైంది. ఒకవైపు కన్నతల్లి చితి మండుతుంటే.. మరోవైపు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ పార్టీ పత్రాలు చేతికందాయి. కన్నీళ్ల మధ్యే తల్లికి అంతిమ సంస్కారాలు పూర్తి చేసి, గడువు ముగియడానికి కొద్ది నిమిషాల ముందు నామినేషన్ దాఖలు చేసిన శివసేన నేత యోగేష్ గొన్నాడే ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు శ్మశానవాటికలో ఏం జరిగింది? ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన ఆ నామినేషన్ పర్వం వెనుక ఉన్న పూర్తి వివరాలు మీకోసం..