సమర్థులైన యువతకే కాంగ్రెస్‌ లో పెద్దపీట

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సమర్థులైన యువతను అధికార ప్రతినిధులుగా నియమించేందుకు పీసీసీ శనివారం ‘ట్యాలెంట్ హంట్’ ఇంటర్వ్యూలను ప్రారంభించింది.