స్మశానంలో దొంగతనం.. ఐదు ఆత్మల వేట.. ఓటీటీలోకి వచ్చేసిన హారర్ కామెడీ 'కరక్కం'!
మలయాళ చిత్రాలంటేనే వైవిధ్యమైన కథలు, సహజత్వానికి మారుపేరు. ముఖ్యంగా సస్పెన్స్, ఊహించని మలుపులతో సాగే హారర్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన సరికొత్త మలయాళ మ్యూజికల్ హారర్ కామెడీ డ్రామా'కరక్కం' ఓటీటీలోకి వచ్చేసింది.
జూలై 12, 2026
1