‘సర్‌‌’కు అన్ని పార్టీలు సహకరించాలి : సీఈఓ సుదర్శన్ రెడ్డి

రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఇంటింటి ఓటర్ల సర్వే కార్యక్రమం సజావుగా సాగేలా అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి కోరారు.