స్పెషల్ఇంటెన్సివ్రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు కోరారు. ప్రతిదశనూ నిశితంగా పర్యవేక్షించాలని, ఎక్కడాలోపాలు లేకుండా చూడాలని కోరారు.