సర్పంచు లు ప్రజలకు అందుబాటులో ఉండాలి : ఎంపీ కందూరు రఘువీర్ రెడ్డి

కొత్తగా గెలిచిన సర్పంచులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఎంపీ కందూరు రఘువీర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మద్దతిచ్చిన సర్పంచుల గెలుపు, ప్రజాపాలనకు నిదర్శనమన్నారు.