సర్‌పై అప్రమత్తంగాఉండండి..పార్టీ నేతలకు మహేశ్ గౌడ్, మీనాక్షి నటరాజన్ సూచన
దేశంలో బీజేపీ, ఎన్నికల కమిషన్ కలిసి ఓట్ చోరీకి పాల్పడుతున్నాయని, అప్రజాస్వామికంగా దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరోపించారు.
జూన్ 15, 2026
1