ఓటర్ల సమగ్ర సవరణ జాబి తా (సర్)పై కాంగ్రెస్ ఇప్పటి నుంచే పార్టీ కార్యకర్త లను అప్రమత్తం చేసే పనిలో నిమగ్నమైంది. బూత్ స్థాయి ఏజెంట్లకు (బీఎల్‌ఏ) శిక్షణ ఇవ్వడానికి పార్టీ లోని రాష్ట్ర స్థాయి నేతలను టీవోటీలుగా (ట్రైనింగ్ ఆఫ్ ద ట్రైనర్స్) 74 మందిని నియిమించింది.