సూర్యాపేట: బస్సు ప్రయాణికులే లక్ష్యంగా ఫోన్ల చోరీ..

బస్సుల్లో ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకుని మొబైల్ ఫోన్లు దొంగిలిస్తూ, గూగుల్ పే, ఫోన్ పే వంటి మనీ యాప్స్ ద్వారా బ్యాంక్ ఖాతాల నుంచి సొమ్మును కాజేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సూర్యాపేట జిల్లా సీసీఎస్, తుంగతుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు.