రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 14,500 కోట్లతో నిర్మించనున్న హ్యామ్రోడ్ల శంకుస్థాపన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండకు రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేయాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు.