సిరియా కొత్త కరెన్సీ: అసద్ చిత్రాలతో పాటు రెండు సున్నాలు తొలగింపు..

సిరియా తన ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. దాదాపు 60 ఏళ్ల బాత్‌ పార్టీ పాలన, అల్-అసద్ కుటుంబ ఆధిపత్యం ముగియటంతో.. కొత్త అధ్యక్షుడు అహ్మద్ అల్-షారా సోమవారం కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేశారు. ఈ మార్పు కేవలం కరెన్సీ మార్పిడి మాత్రమే కాదని, సిరియా నూతన జాతీయ అస్తిత్వానికి ప్ర