‘సర్’ పేరుతో చీటింగ్...అలర్ట్గా ఉండాలన్న హైదరాబాద్ సీపీ సజ్జనార్

సైబర్ నేరగాళ్లు ‘సర్’​ పేరుతో మోసాలకు దిగుతున్నారని హైదరాబాద్​ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. ‘సర్’ పేరుతో ఓటర్లను టార్గెట్ చేస్తూ కొత్త స్కామ్‌‌కు తెరతీశారని, ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని సూచించారు.