సెలూన్ వర్కర్ పై దాడి చేసిన ఎస్సై చైతన్య చందర్ సస్పెండ్..
కరీంనగర్ జిల్లా ఖాన్పురాలో సెలూన్ వర్కర్ పై ఎస్సై దాడి చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఎస్సై చైతన్య చందర్ ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం