సోలార్‌ ప్రాజెక్టుకు భూములు గుర్తించండి

ఆదోని ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే సోలార్‌ ప్రాజెక్టుకు భూములను గుర్తించేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్‌, గనుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముఖేష్‌ కుమార్‌ మీనా కలెక్టర్‌కు సూచించారు.