స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు..! విటులపై అక్రమ మానవ రవాణా కేసు చెల్లదు: హైకోర్టు కీలక తీర్పు
హైదరాబాద్, వెలుగు: స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అయితే, మానవ అక్రమ రవాణాకు గురైన వ్యక్తిని లైంగిక దోపిడీ కోసం వినియోగించే ప్రయత్నం