సేవ చేసే వారికే గుర్తింపు

‘చాలా మంది దగ్గర డబ్బు ఉన్నా సేవా గుణం ఉండదు. సేవ చేసే వారికే సమాజంలో గుర్తింపు ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి.’ అని హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు.