సీషెల్స్ లో మోదీకి ఘన స్వాగతం.. ద్వీప దేశంలో ప్రధాని మూడు రోజుల పర్యటన

విక్టోరియా: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం హిందూ మహాసముద్ర ద్వీపదేశమైన సీషెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడుగుపెట్టారు. సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మినీ ఆహ్వానం మేరకు వెళ్లిన మోదీకి అక్కడ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.