సోషల్ మీడియా లో వేధింపుల పై యాంకర్ విష్ణుప్రియ ఫిర్యాదు

సోషల్ మీడియాలో వేధింపులు వస్తున్నాయంటూ యాంకర్ విష్ణుప్రియ పోలీసులను ఆశ్రయించారు. అసభ్యకర పోస్టులు, అభ్యంతరకర కామెంట్లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.