హైకమాండ్ ఆదేశిస్తే హరీష్ రావుపై పోటీ చేస్తా.. ఎంత పెద్దపులైనా వేటగాడి వ్యూహంలో పడాల్సిందే: జగ్గారెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్ ఆదేశిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి హరీష్ రావుపై పోటీ చేస్తానని ప్రకటించారు.