హైకోర్టుకు చేరిన 'సత్లుజ్' వివాదం.. OTT లో తొలగింపుపై ZEE5 సబ్‌స్క్రైబర్ పిటిషన్!

పంజాబ్ స్టార్ దిల్ జిల్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించిన 'సత్లుజ్' (Satluj) మూవీ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. రిలీజైన 48 గంటల్లోనే OTT ప్లాట్‌ఫామ్ ZEE5 నుండి ఈ చిత్రాన్ని ఆకస్మికంగా తొలగించడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పుడు ఈ వివాదం న్యాయస్థానానికి చేరుకుంది.