హైకోర్టు రహస్య నివేదికలోని వ్యాఖ్యలను తొలగించలేం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తన వార్షిక రహస్య నివేదిక(ఏసీఆర్‌)లో నమోదు చేసిన ప్రతికూల వ్యాఖ్యలను తొలగించడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.