హుజురాబాద్: వ్యభిచారం చేస్తోందనే అనుమానంతో హత్య..సహజీవనం చేస్తున్న వ్యక్తే నిందితుడు
కరీంనగర్జిల్లా హుజురాబాద్ లో చింత సునీత(35) హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ మాధవి సోమవారం తెలిపారు. హత్య జరిగిన 36 గంటల్లోనే ఈ కేసును ఛేదించినట్లు చెప్పారు.