హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. పట్టుబడిన వారిలో ప్రముఖ ఆసుపత్రి డాక్టర్లు..?
న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగానికి డిమాండ్ ఉంటుందని భావించి.. అక్రమ మార్గంలో డ్రగ్స్ ను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం (డిసెంబర్ 26) హైదరాబాద్