హైదరాబాద్: ఒక్కరోజే 283 ఆక్రమణల తొలగింపు...జీహెచ్ఎంసీ అధికారుల స్పెషల్ డ్రైవ్

జీహెచ్ఎంసీ ఫుట్ పాత్ ల ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొసాగుతోంది. శనివారం ఒక్కరోజే ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసుల సమన్వయంతో ప్రతి జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక ప్రధాన రహదారిని ఎంపిక చేసి, అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.