హైదరాబాద్ రేవంత్ రెడ్డి జాగీరా?..కిషన్ రెడ్డిని హైదరాబాద్ కు రాకుండా చేస్తామని ఎలా అంటరు: పాయల్ శంకర్

హైదరాబాద్ ఏమన్నా రేవం త్ రెడ్డి జాగీరా? అని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని హైదరాబా ద్ రాకుండా చేస్తామని సీఎం ఎలా అంటారని ప్రశ్నించారు. సోమవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు.