హనుమకొండ : పూడిన గోతులు.. పురోగతికి అడుగులు!

వరంగల్ మహానగరంలో ప్రభుత్వ ప్రాజెక్టులకు స్థలాలు దొరకని పరిస్థితి నెలకొంది. గ్రేటర్ సిటీలో అందుబాటులో ఉన్న కొన్ని సర్కారు భూములను గత ప్రభుత్వ హయాంలో కొందరు ఇల్లీగల్ మైనింగ్ తో కొల్లగొట్టి బొందలుగా మార్చగా, ఇప్పుడు ఆ స్థలాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి.