హనీమూన్ మర్డర్ కేసులో సంచలన ట్విస్ట్.. పోలీసుల తప్పిదం వల్లే సోనమ్‌కు బెయిల్

హనీమూన్‌కు వెళ్లిన భర్తను ప్రియుడితో కలిసి అంతం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నవవధువు సోనమ్‌కు షిల్లాంగ్ కోర్టు తాజాగా బెయిల్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అంత పెద్ద నేరారోపణ ఎదుర్కుంటున్న ఆమెకు బెయిల్ రావడం వెనుక పోలీసుల తప్పిదం ఉందని తాజాగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా పోలీసులు చట్టంలో లేని సెక్షన్‌ను వాడడం, అరెస్టు చేసిన వెంటనే ఆమెకు న్యాయవాదిని కలిసేందుకు కూడా అనుమతించకపోవడం వంటి పరిగణలోకి తీసుకుని ఈ నిర్మయం తీసుకుంది. ఆపూర్తి వివరాలు మీకోసం.