హయత్ నగర్లో ఆందోళన..హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించి ప్రజల ప్రాణాలు రక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.