హర్మూజ్‌ మళ్లీ మూసివేత.. ఇరాన్-అమెరికా ఘర్షణ మరింత తీవ్రం.. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు!

హర్మూజ్ జలసంధిని మరోసారి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు నెలకొన్నాయి. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై దాడికి ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్‌లోని 140 లక్ష్యాలపై వైమానిక దాడులు జరిపింది. ఈ దాడులకు ప్రతీకారంగా కువైట్, బహ్రెయిన్, ఖతార్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్ దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్‌లో సంక్షోభం ముదరడంతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.