‘హర్మూజ్ మీ క్యాసినో కాదు’ ట్రంప్ బెదిరింపులకు ఇచ్చిపడేసిన ఇరాన్

. లెబనాన్‌లో కాల్పుల విరమణ కూడా ఇందులో భాగమే అయినా... బెంజిమిన్ నెతన్యాహు మాత్రం తగ్గడం లేదు. ట్రంప్ హెచ్చరికలను కూడా ఆయన పెడచెవిని పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ హర్మూజ్ జల సంధిని ఇరాన్ మూసివేయడంతో అగ్రరాజ్యాధినేత అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తక్షణమే జల సంధిని తెరవాలని లేకుంటే ఇరాన్ ఉండదని ఆయన బెదిరింపులకు దిగారు. దీనిపై ఇరాన్ చట్టసభ నేత ఘాటుగానే బదులిస్తూ.. ఇది మీ క్యాసినో కాదని స్పష్టం చేశారు.