హోర్ముజ్ సమీపంలో భారతీయులున్న కార్గో నౌకపై దాడి.. సహాయం కోసం మెసేజ్..

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ, భారతీయులు ప్రయాణిస్తున్న ఓ కార్గో నౌక దాడికి గురైనట్టు వార్తలు వస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి సమీపంలో ఈ దాడి జరిగినట్టు సమాచారం.